Home » Vizag News
దేశంలోనే విజనరీ ఉన్న నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని మెడ్ టెక్ సీఈఓ జితేందర్ శర్మ (DR. JITENDRA SHARMA) తెలిపారు. సీఎం చంద్రబాబు ఈరోజు(గురువారం) మెడ్ టెక్ జోన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
మెడ్ టెక్ జోన్ గ్లోబల్ జోన్గా ఎదుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు. మెడ్ టెక్ జోన్ ప్రతినిధులతో ఈరోజు(గురువారం) సమావేశం అయ్యారు.
విశాఖ బ్రాండ్ ఇమేజ్ను డెక్కన్ క్రానికల్ దెబ్బతీస్తుందని, ఇది బాధకరమని, ఇది వైసీపీ తోక పత్రిక అని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు (MLA Ganababu) విమర్శించారు. ఈరోజు(బుధవారం) ఎమ్మెల్యే కార్యాలయంలో గణబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణ మంత్రుల పరిధిలో ఉండే అంశం కాదని ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ (Srinivasa Varma) కీలక వ్యాఖ్యలు చేశారు.
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు (Governor Kambhampati Haribabu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంక్ దే కీలక పాత్ర అని తెలిపారు. అప్పులు ఇచ్చి...వాటిని వసూళ్లు చేయడంలో కనక మహా లక్ష్మి బ్యాంక్ మంచి పని తీరు కనబర్చిందని చెప్పారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఈ నెల 11వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది.
ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా వైసీపీ పద్ధతి మారలేదు. విషప్రచారం చేయడం మానుకోలేదు. కొత్త ప్రభుత్వంపైన, విశాఖపట్నంలో ఐటీ రంగంపైన విషం చిమ్ముతోంది.
గత ఐదేళ్లు వైసీపీ నేతలు రాష్ట్రంలో అరాయకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారిన కూడా కొంతమంది వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు.
క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఇకపై ఉండదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Minister Ramprasad Reddy) స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు.
ఏయూలో చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) తెలిపారు. ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన వదిలేది లేదని, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.