Home » West Indies Cricketers
Nicholas Pooran: టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నిలబడిన చోటు నుంచి భారీ షాట్లు కొట్టడమే కాదు.. అవసరమైతే కింద పడి కూడా సిక్సులు బాదుతాడు. అలాంటి పంత్‌ను ఓ విండీస్ స్టార్ కాపీ చేశాడు.
Jayden Seales: వెస్టిండీస్ సీమర్ జేడెన్ సీల్స్ సంచలన రికార్డు నమోదు చేశాడు. టీమిండియా స్టార్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అతడు బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్లో ఈ మైల్స్టోన్ నమోదవడం 46 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ విషయంలో కెప్టెన్ క ప్లేయర్ కు మధ్య చోటుచేసుకున్న వివాదం వెస్టిండీస్ జట్టు పరువు తీసింది.
ఇంగ్లీష్ టీమ్‌ను తాజాగా వెస్టిండీస్ దెబ్బ కొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ సంచలన విజయం సాధించింది. లియామ్ లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ లాంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను ఆతిథ్య జట్టు చావుదెబ్బ తీసింది.
న్యూజిలాండ్ మరోసారి ఫైనల్స్ చేరి కప్ సాధించాలనే పట్టుదలతో ఉండగా.. ఫైనల్స్ చేరి రెండోసారి కప్ సొంతం చేసుకోవాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ దీటుగా బదులిస్తోంది. కెరీర్లో నాలుగో టెస్టు ఆడుతున్న మిడిలార్డర్ బ్యాటర్ కవెమ్ హాడ్జ్ (120) శతకంతో అదరగొట్టగా.. అథనజె (82) అర్ధశతకంతో రాణించాడు. దీంతో శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసరికి విండీస్ తొలి
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) సంచలన రికార్డు నమోదయింది. గ్రూప్-సీలో చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌పై ఒకే ఓవర్లో ఏకంగా 36 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించింది.
Shai Hope: టీమిండియా స్టార్ ఆటగాడు ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి దాదాపు నాలుగేళ్లు దాటుతున్నా అతడి క్రేజ్ తగ్గలేదు. తాజాగా వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ షాయ్ హోప్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. ధోనీ చెప్పిన సలహా వల్లే తాము ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో గెలిచామని చెప్పాడు.
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఊహించని షాక్ ఇచ్చింది. అన్ని ఫార్మాట్ల నుంచి అతడ్ని ఆరేళ్ల పాటు నిషేధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) యాంటీ కరప్షన్ కోడ్‌ను...
ఐదు టీ20 సిరీస్(Five T20 series)లో వెస్టిండీస్ జట్టు(West Indies team) అదరగొడుతోంది. నికోలస్ పూరన్(Nicholas Pooran) (40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) ఎడాపెడా బాదుడుకు రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు(Indian team)కు చుక్కెదురైంది.