Home » Yashasvi Jaiswal
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా చెలరేగారు. భారీ హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన వీరిద్దరు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలిరోజు ఆట ముగిసింది. ఈ మొదటి రోజు ఆటలో టీమిండియానే పైచేయి సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
విరాట్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం గురించి యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం అప్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో ఈ ఇద్దరు ఆటగాళ్లు 57 పరుగుల భాగస్వామ్యం చేశారు.
ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేధించింది. యువ ఆటగాళ్లైనా..
IND vs AUS 2nd T20: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరి విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
Rohit sharma-KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. వరుస బౌండరీలతో విరుచుపడిన జైస్వాల్ పవర్‌ప్లేలో విధ్వంసం సృష్టించాడు. సీన్ అబాట్ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతోపాటు రెండు సిక్సులు బాదిన జైస్వాల్ 24 పరుగులు రాబట్టాడు.
2027 వన్డే ప్రపంచకప్‌కు టీమిండియాలో యువ ఆటగాళ్లే కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తారలు ఎవరు అన్న ప్రశ్నలు ఇప్పటి నుంచే ఉత్పన్నం అవుతోంది.
డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమైన గిల్.. బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు.
ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ద్వారా టీమిండియా యువ ఆటగాడు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. భారత జట్టులో చోటు కోసం ఎంతో కాలంగా ఎదురుచూసిన సాయి కిషోర్‌కు ఎట్టకేలకు ఆ అవకాశం రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఏషియన్ గేమ్స్ 2023లో భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్‌పై టీమిండియా 23 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. యశస్వి జైస్వాల్(100) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో మొదట టీమిండియా భారీ స్కోర్ చేసింది.