‘దేశ రక్షణే ధ్యేయం’
ABN , First Publish Date - 2022-11-06T22:50:41+05:30 IST
దేశ, ధర్మరక్షణ ధ్యేయంగా వీహెచ్పీ పనిచేస్తుందని ఆ సంస్థ ఆమదాలవలస ప్రఖండ అంపోలు రామాచార్యులు తెలిపారు.
ఆమదాలవలస: దేశ, ధర్మరక్షణ ధ్యేయంగా వీహెచ్పీ పనిచేస్తుందని ఆ సంస్థ ఆమదాలవలస ప్రఖండ అంపోలు రామాచార్యులు తెలిపారు. ఆదివారం పట్టణంలోని వేంకటేశ్వరాలయం వద్ద వీహెచ్పీ ఉత్తరాంధ్ర సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు పి.మన్మథరావు, సీహెచ్ రఘునాథస్వామి, పి.వి.శ్రీనివాసరావు, జగన్నాథం పాల్గొన్నారు.