Nandyala: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-09-08T13:50:25+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‎లోకి(Srisailam project) భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అలాగే..

Nandyala: శ్రీశైలం ప్రాజెక్ట్‎కు వరద ఉధృతి

Nandyala: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‎లోకి(Srisailam project) భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అలాగే..శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. అధికారులు 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు.ఇన్ ఫ్లో: 3,50,341 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో: 3,14,293 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం: 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం : 884.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 214.8450 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Updated Date - 2022-09-08T13:50:25+05:30 IST