గవర్నర్ తమిళిసై- ప్రభుత్వం మధ్య ముదిరిన మరింత వివాదం | governor tamilisai telangana govt telangana news chsh

గవర్నర్ తమిళిసై- ప్రభుత్వం మధ్య ముదిరిన మరింత వివాదం

ABN , First Publish Date - 2022-11-16T17:04:45+05:30 IST

గవర్నర్ తమిళిసై (Governor Tamilisai), ప్రభుత్వం (Telangana Goverment) మధ్య వివాదం మరింత ముదిరింది.

గవర్నర్ తమిళిసై- ప్రభుత్వం మధ్య ముదిరిన మరింత వివాదం

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamilisai), ప్రభుత్వం (Telangana Goverment) మధ్య వివాదం మరింత ముదిరింది. కామన్‌ రిక్రూట్‌మెంట్ బోర్డుపై ప్రభుత్వాన్ని గవర్నర్ వివరణ కోరారు. ఈనెల 9న మంత్రి సబిత ఇంద్రారెడ్డి, అధికారులు రాజ్‌భవన్‌ వెళ్లి వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చి వారం గడిచినా నిర్ణయం మాత్రం వెలువడలేదు. ఇప్పటికే గవర్నర్ దగ్గర వివిధ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులపై గవర్నర్ కావాలనే తాత్సారం చేస్తున్నాని ప్రభుత్వం మరోవైపు ఆరోపిస్తుంది. బిల్లు ఆమోదానికి మరింత సమయం గవర్నర్ తమిళిసై తీసుకోనున్నారు.

Updated Date - 2022-11-16T17:04:46+05:30 IST