వైసీపీని చిత్తుగా ఓడించాలి

ABN , First Publish Date - 2023-03-08T22:57:20+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓ డించి టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీ పీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని తోకపల్లిలో ప ట్టభద్రుల ఇళ్లకు వెళ్లి ఓట్లు అడిగారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వంతుడు, సమాజం పట్ల బాధ్యత, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి శ్రీకాంత్‌ అని అన్నారు.

వైసీపీని చిత్తుగా ఓడించాలి
తోకపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న బాలాజీ, ఎరిక్షన్‌బాబు

శ్రీకాంత్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బాలాజీ, ఎరిక్షన్‌బాబు పిలుపు

పెద్దారవీడు(మార్కాపురం), మార్చి 8 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓ డించి టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీ పీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని తోకపల్లిలో ప ట్టభద్రుల ఇళ్లకు వెళ్లి ఓట్లు అడిగారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వంతుడు, సమాజం పట్ల బాధ్యత, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి శ్రీకాంత్‌ అని అన్నారు. సమస్యలపై పోరాటం చేసి పరిష్కారం చూపే వ్యక్తి శ్రీకాంత్‌ అని, ఆయనకు మొదటి ప్రా ధ్యాన్యత ఓటు వేయాలని కోరారు. ముందుగా మహిళా దినోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు వసంత సత్యనారాయణ, టీడీపీ మండల నా యకులు గుమ్మా గంగరాజు, జెడ్డా రవి, మా బు, నక్కా శ్రీను, ఎల్లయ్య, వెంకటనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్కాపురం (వన్‌టౌన్‌) : పట్టభద్రుల ఎ మ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలప ర్చిన డా.కం చెర్ల శ్రీకాంత్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ పోల్‌ మేనే జిమెంట్‌ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి అన్నా రు. 33వ వార్డులో పట్టభద్రులను కలిసి ఓట్లు వేయాలని కోరారు. కౌన్సిలర్‌ కొండయ్య, పట్టణ కార్యదర్శి కె.శ్రీనివాసులు, టీడీపీ నాయ కులు నాగేశ్వరరెడ్డి, చలువాది వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి, నాసరయ్య, రామాంజనేయులు, వలి, సీతారామయ్య పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేసి కంచర్ల శ్రీకాంత్‌ను అత్యధిక మెజార్టితో గెలిపించాలని ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు నూకసాని బాలాజీ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాల యం లో కార్యకర్తల సమావేశం బుధవారం జరి గింది. బాలాజీ మాట్లాడుతూ టీడీపీ విజ యం ప్రభుత్వానికి గుణపాఠం కావాలని అం దుకు గానూ ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, పరిశీ లకులు సత్యనారాయణ, నాయకులు షేక్‌ మాబు, దొడ్డా శేషాద్రి, షేక్‌ సమ్మద్‌ బాషా, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, ఎలక పాటి చంచయ్య, కటికల శ్రీనివాసులు, కే రా జేంద్ర, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ భాష, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

వైసీపీకి గుణపాఠం చెప్పాలి

కంభం : విద్యావంతులు తమ ఓటు ద్వారా వైసీపీకి గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధ వారం రాత్రి అర్ధవీడు మండలం నాగుల వరంలో ఎన్నికల పరిశీలకులు ఎం.దారూ నాయక్‌తో కలిసి ఇంటింటి ప్రాచారం నిర్వ హించారు. డాక్టర్‌ కంచర్ల శ్రీకాంత్‌ను గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలు, వివిధ అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.

పొదిలి రూరల్‌ : శ్రీకాంత్‌ గెలుపునకు కృషి చేయాలని టీడీపీ మండల, పట్టణా ధ్యక్షులు మీగడ ఓబులరెడ్డి, ఖుద్దూస్‌ కోరా రు. బుధవారం 9, 10 వార్డుల్లో ప్రచారం నిర్వ హించారు. కార్యక్రమంలో నాయకులు కాటూరి శ్రీను, మామిళ్లపల్లి వెంకటేశ్వర్లు, నరేష్‌, నాయకులు ఉన్నారు.

Updated Date - 2023-03-08T22:57:20+05:30 IST