Srikakulam District: ఆదిత్యుడ్ని తాకిన సూర్యకిరణాలు
ABN , First Publish Date - 2023-03-09T21:01:01+05:30 IST
శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) అరసవల్లిలోని ఆదిత్యుడు మూలవిరాట్‌ను గురువారం సూర్యకిరణాలు

అరసవల్లి: శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) అరసవల్లిలోని ఆదిత్యుడు మూలవిరాట్‌ను గురువారం సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఏటా మార్చి 9, 10వ తేదీల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ఇందులో భాగంగా గురువారం ఉదయం 6.20 గంటల సమయంలో సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యాన్ని అధికసంఖ్యలో భక్తులు తిలకించారు. శుక్రవారం కూడా సూర్యకిరణాలు స్వామి మూలవిరాఠ్‌ను తాకే అవకాశం ఉంది.