Gaddar : గద్దర్‌ స్మారక సంచిక

ABN , First Publish Date - 2023-09-04T03:16:50+05:30 IST

దళిత రచయితల వేదిక, ఆంధ్ర ప్రదేశ్‌; కవి సంధ్య, హైదరాబాద్‌ సంయుక్త నిర్వహణలో గద్దర్‌ సంస్మరణ సభ సెప్టెంబర్‌ 10 సా.5.30 గంటలకు హైదరాబాద్‌ లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరుగుతుంది.

Gaddar : గద్దర్‌ స్మారక సంచిక

దళిత రచయితల వేదిక, ఆంధ్ర ప్రదేశ్‌; కవి సంధ్య, హైదరాబాద్‌ సంయుక్త నిర్వహణలో గద్దర్‌ సంస్మరణ సభ సెప్టెంబర్‌ 10 సా.5.30 గంటలకు హైదరాబాద్‌ లోని సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరుగుతుంది. ఈ సందర్బంగా కవి సంధ్య 44, గద్దర్‌ స్మారక సంచిక ఆవిష్కరణ ఉంటుంది. శిఖామణి అధ్యక్షతన జరిగే సభలో కొలకలూరి ఇనాక్‌, గోరటి వెంకన్న, కె. శివా రెడ్డి, బి. నరసింగ రావు, కె. శ్రీనివాస్‌, సుద్దాల అశోక్‌ తేజ, తాడి ప్రకాష్‌, జయరాజు, జి. లక్ష్మి నరసయ్య, సజయ, ఎన్‌. వేణుగోపాల్‌ తదితరులు పాల్గొంటారు

  • దళిత రచయితల వేదిక

Updated Date - 2023-09-04T03:16:50+05:30 IST