Garlic: మొన్న టమోటా.. ఇప్పుడు వెల్లుల్లి.. కిలో ఎంతంటే...
ABN , First Publish Date - 2023-09-16T10:14:39+05:30 IST
దిగుబడి తగ్గడంతో వెల్లుల్లి(Garlic) కిలో రూ.180కి విక్రయమవుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర పొరుగు

ఐసిఎఫ్(చెన్నై): దిగుబడి తగ్గడంతో వెల్లుల్లి(Garlic) కిలో రూ.180కి విక్రయమవుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాలు, రాష్ట్రంలోని నీలగిరి, దిండుగల్ జిల్లాల నుంచి కోయంబేడు మార్కెట్‌కు వెల్లుల్లి దిగుమతి అవుతోంది. దేశవ్యాప్తంగా వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లో రూ.120 నుంచి రూ.150, చిల్లర దుకాణాల్లో రూ.180 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు.