Minister Bhatti: ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి భట్టి సమీక్ష
ABN , First Publish Date - 2023-12-09T19:18:31+05:30 IST
ఆర్థిక శాఖను కేటాయించిన తర్వాత తొలిసారిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Deputy CM Mallu Bhatti Vikramarka ) సెక్రటేరియట్‌కు వచ్చిన సందర్భంగా ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు స్వాగతం పలికారు.
హైదరాబాద్: ఆర్థిక శాఖను కేటాయించిన తర్వాత తొలిసారిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Deputy CM Mallu Bhatti Vikramarka ) సెక్రటేరియట్‌కు వచ్చిన సందర్భంగా ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు స్వాగతం పలికారు. ఆర్థిక శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించినట్లు ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి , స్థితిగతులు ఆరు గ్యారెంటీ స్కీంల కోసం నిధులు సమీకరణ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. తెలుస్తోంది.