KCR : ప్రగతి భవన్‌లో కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ అత్యవసర సమావేశం
ABN , First Publish Date - 2023-10-12T11:12:41+05:30 IST
ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సీఎం కేసీఆర్ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో సీఎం కేసీఆర్ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అధికారుల బదిలీ విషయమై ఈసీ నిర్ణయంపై సమాలోచన చేశారు. ఈ రోజు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించనున్నారు.
పెండింగ్ స్థానాలు.. అభ్యర్థులు
జనగామ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి
నర్సాపూర్.. సునీతా లక్ష్మారెడ్డి
నాంపల్లి.. ఆనంద్ గౌడ్
గోషామహల్... గోవింద్ రాటే
మల్కాజిగిరి... మర్రి రాజశేఖర్ రెడ్డిల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.