ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-04-21T00:31:39+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి
సీఎంకు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న మహేందర్‌రెడ్డి

తాండూరు, ఏప్రిల్‌ 20: ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్నారు. తాండూరు అ ంశాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిసింది. తాను ఎల్లప్పుడూ గులాబీ పార్టీలోనే కొనసాగుతానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోనే ప్ర జాసేవ చేస్తానని మహేందర్‌రెడ్డి చెప్పారు. పార్టీ మారుతున్నాన ని వస్తున్న వదంతులను ఆయన ఖండించారు. కేసీఆర్‌ను పట్నం కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2023-04-21T00:31:39+05:30 IST