మకర జ్యోతి వెనుక బయటపడ్డ నిజం..!

ABN, First Publish Date - 2023-06-29T12:27:58+05:30 IST

కేరళ: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు భారీ ఎత్తున తరలి వెళుతున్నారు. శబరి మల అంటే మొదటిగా గుర్తొచ్చేది మకర జ్యోతి. అయితే మకర సంక్రాంతి రోజున ఎందుకు లక్షల మంది భక్తులు అయ్యప్ప దీక్ష చేసి మకరజ్యోతిని దర్శించడానికి వస్తుంటారు?

కేరళ: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా శబరిమలకు అయ్యప్పస్వామి భక్తులు భారీ ఎత్తున తరలి వెళుతున్నారు. శబరి మల అంటే మొదటిగా గుర్తొచ్చేది మకర జ్యోతి. అయితే మకర సంక్రాంతి రోజున ఎందుకు లక్షల మంది భక్తులు అయ్యప్ప దీక్ష చేసి మకరజ్యోతిని దర్శించడానికి వస్తుంటారు? ఈ మకర జ్యోతి అంటే ఈ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపమని భక్తులు గట్టిగా నమ్మతుంటారు. అయితే మకరజ్యోతి గురించి చాలామందికి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని విస్మయం అని అంటారు. మరికొందరు మోసం అని కూడా అంటారు. అయితే 1999-2010లో ఈ జ్యోతిని దర్శనం చేసుకోడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో చాలా మంది మరణించారు. ఇలా జరిగిన తర్వాత మరకజ్యోతి అనేది కొందరు స్వార్థం కోసం సృష్టించిన మూఢనమ్మకమని కొంతమంది ప్రజలు వాదించడం ప్రారంభించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-06-29T12:27:58+05:30