YouTuber Shankar: యూట్యూబర్ శంకర్ అరెస్ట్

ABN, Publish Date - Mar 29 , 2025 | 02:30 PM

యూట్యూబర్ శంకర్‌ను అంబర్‌పేట పోలీసులు ఇవాళ(శనివారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచారం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్: యూట్యూబర్ శంకర్‌ను అంబర్‌పేట పోలీసులు ఇవాళ(శనివారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచారం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రేమపేరుతో మోసగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. దీంతో శంకర్‌ను అంబర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు.


మరిన్ని ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి..

మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం..

కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్ చేస్తున్నా...

నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

For More AP News and Telugu News

Updated at - Mar 29 , 2025 | 02:35 PM