ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ కేబినెట్‌లోకి ఊహించని వ్యక్తులు.. సీనియర్లకు బిగ్ షాక్

ABN, Publish Date - Jun 09 , 2024 | 11:54 AM

కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

న్యూ ఢిల్లీ/ అమరావతి/హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు ఉండవచ్చని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం వచ్చినప్పటికీ చివరాకరికి నాలుగుకే పరిమితం అయ్యాయి.


ఆ నలుగురు వీరే..!

  • తెలుగు రాష్ట్రాల నుంచి ఊహించని వ్యక్తులకు మోదీ కేబినెట్‌లో చోటు

  • ఇవాళ రాత్రి 07:15 గంటలకు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం

  • కేబినెట్‌లో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై ఇప్పటికే ఫుల్ క్లారిటీ

  • ఒక్కొక్కరికి పీఎంవో నుంచి ఫోన్ కాల్.. ఢిల్లీకి రావాలని పిలుపు

  • తెలంగాణ నుంచి ఇద్దరు.. ఏపీ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు

  • ఫోన్ రావడంతో ఢిల్లీ చేరుకున్న తెలంగాణ, ఏపీ ఎంపీలు

  • కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు కేబినెట్‌లో చోటు

  • ప్రధాని నివాసానికి చేరుకున్న బండి, కిషన్ రెడ్డి

  • ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు పదవులు

  • రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపు

  • తొలిసారి పోటీ.. గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని

  • చంద్రశేఖర్‌ను వరించిన కేంద్ర మంత్రి పదవి


సీనియర్లకు షాక్..!

  • తెలుగు రాష్ట్రాల నుంచి సీనియర్లకు చోటు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం

  • ఆఖరి నిమిషంలో ఏపీ, తెలంగాణ సీనియర్లకు దక్కని చోటు

  • మొదట్నుంచీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పదవి దక్కుతుందని ప్రచారం

  • చివరి నిమిషంలో పీఎంవో నుంచి రాని ఫోన్ కాల్

  • ఈటెల రాజేంద్రకు రాని ఫోన్ కాల్

  • కేంద్రమంత్రి వర్గంలో ఈటెలకు దక్కని చోటు

  • కేంద్ర మంత్రివర్గంలోటీడీపీకి-03, బీజేపీకి-03, జనసేనకు-01అని ప్రచారం

  • బాలశౌరి, పురందేశ్వరి, ఈటల, బండి లేదా డీకే అరుణకు చాన్స్‌ అంటూ వార్తలు

  • సీన్ కట్ చేస్తే.. ఆఖరికి నలుగురికే దక్కిన బెర్త్‌లు

Read more!

Updated Date - Jun 09 , 2024 | 11:54 AM

Advertising
Advertising