Share News

Leopard: వామ్మో చిరుత.. కొండరాళ్లపై ఎంత దర్జాగా కూర్చుందో..

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:51 PM

కంప్లి తాలుకా పరిధిలోని దేవలాపురం, కురేకుప్ప(Devalapuram, Kurekuppa) అడవుల్లో కొండపై బాటసారులకు చిరుత(Leopard) కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం జేఎస్డబ్ల్యూలో విధులు నిర్వహించుకుని వస్తున్న ఉద్యోగులకు దరోజీ కొండ పక్కనే బండరాయిపై చిరుత కనిపించింది.

Leopard: వామ్మో చిరుత.. కొండరాళ్లపై ఎంత దర్జాగా కూర్చుందో..

- కొండపై చిరుత ప్రత్యక్షం..

కంప్లి(బెంగళూరు): కంప్లి తాలుకా పరిధిలోని దేవలాపురం, కురేకుప్ప(Devalapuram, Kurekuppa) అడవుల్లో కొండపై బాటసారులకు చిరుత(Leopard) కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం జేఎస్డబ్ల్యూలో విధులు నిర్వహించుకుని వస్తున్న ఉద్యోగులకు దరోజీ కొండ పక్కనే బండరాయిపై చిరుత కనిపించింది.

ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: ‘నీలగిరి’ని ముంచెత్తిన వర్షాలు..


pandu1.jpg

దీంతో ఉద్యోగులు బెంబేలెత్తి పరుగులు తీశారు. ఈ ప్రాంతాల్లో తరచుగా చిరుతలు కనిపిస్తున్నాయి. రైతులు గానీ, జేఎస్‏డబ్ల్యూ ఉద్యోగులు(JSW employees) గానీ తమ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో ఫారెస్టు అధికారులు ప్రత్యేక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2024 | 12:51 PM