బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న నిమర్జనం..

ABN, Publish Date - Sep 18 , 2024 | 11:53 AM

హైదరాబాద్: 11 రోజులపాటు మండపాల్లో పూజలందుకున్న గణనాథులు ఆశేష భక్త జనం నుంచి వీడ్కోలు అందుకుని గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన గణేష్ నిమజ్జనం కార్యక్రమం రెండో రోజు బుధవారం కూడా కొనసాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నంలోపు పూర్తిచేసేలా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. సాంకేతిక కారణాలతో మోరాయిస్తున్న క్రేన్ల స్థానంలో తక్షణమే వేరే క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు అత్యాధునికమైన యంత్రాలతో హుస్సేన్ సాగర్‌ను క్లీనింగ్ చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని పోలీసులు, అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న  నిమర్జనం.. 1/9

గణేష్ నిమజ్జనం కార్యక్రమం రెండో రోజు బుధవారం కొనసాగుతోంది. భారీగా తరలివస్తున్న గణనాథులు..

బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న  నిమర్జనం.. 2/9

సెక్రటేరియట్ వద్ద నిలిచిపోయిన గణనాథులు..

బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న  నిమర్జనం.. 3/9

నిమజ్జనం కోసం నెక్లెస్ రోడ్డు మార్గం నుంచి వస్తున్న గణేష్‌లు..

బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న  నిమర్జనం.. 4/9

ట్యాంక్ బండ్‌కు తరలి వస్తున్న గణనాథులు..

బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న  నిమర్జనం.. 5/9

హైదరాబాద్.. ఎన్టీఆర్ మార్గ్.. అమరవీరుల స్థూపం.. ట్యాంక్ బండ్ దగ్గరలో నిలిచిపోయిన గణేష్ విగ్రహాలు..

బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న  నిమర్జనం.. 6/9

సెక్రటేరియట్ ఫ్లై ఓవర్ పై నుంచి తరలి వస్తున్న లంబోదరులు..

బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న  నిమర్జనం.. 7/9

హుస్సేన్ సాగర్‌లో పోలీసులు దగ్గరుండి క్రేన్ల ద్వారా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయిస్తున్న దృశ్యం.

బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న  నిమర్జనం.. 8/9

ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న గణేష్ విగ్రహాలు..

బారులు తీరిన గణనాథులు.. కొనసాగుతున్న  నిమర్జనం.. 9/9

గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు..

Updated at - Sep 18 , 2024 | 11:54 AM