Share News

దమ్ముంటే నిరూపించండి.. నా ఆస్తి మొత్తం రాసిస్తా

ABN , Publish Date - May 12 , 2024 | 06:06 AM

నాపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి. అలా చేస్తే నా యావదాస్తిని రాసిస్తా. బీజేపీ మ్యానిఫెస్టోలో బీసీల కోసం ఒక్క అంశాన్నీ చేర్చలేదు.

దమ్ముంటే నిరూపించండి.. నా ఆస్తి మొత్తం రాసిస్తా

నాపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి. అలా చేస్తే నా యావదాస్తిని రాసిస్తా. బీజేపీ మ్యానిఫెస్టోలో బీసీల కోసం ఒక్క అంశాన్నీ చేర్చలేదు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుంది. జీడీపీ పెరగాలంటే సామాన్యుడి ఆదాయం పెరగాలి. అంబానీ, అదానీల ఆదాయం కాదు. విశ్వేశ్వర్‌రెడ్డి 13వ తేదీ తర్వాత అమెరికాకు వెళ్లిపోవడం ఖాయం.

- చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి

Updated Date - May 12 , 2024 | 06:06 AM