Hyderabad: నిమ్స్‌లో మంత్రి పొన్నంకు వైద్య పరీక్షలు
ABN , Publish Date - Jun 07 , 2024 | 08:49 AM
మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) నిమ్స్‌లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర్ వైద్యులు ప్రొఫెసర్ సాయిసతీశ్(Professor Saisathish), జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రొఫెసర్ నావెల్ చంద్ర, పల్మనాలజీ సీనియర్ వైద్యులు పరంజ్యోతి పర్యవేక్షణలో వైద్య బృందం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్ సిటీ: మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) నిమ్స్‌లో గురువారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర్ వైద్యులు ప్రొఫెసర్ సాయిసతీశ్(Professor Saisathish), జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రొఫెసర్ నావెల్ చంద్ర, పల్మనాలజీ సీనియర్ వైద్యులు పరంజ్యోతి పర్యవేక్షణలో వైద్య బృందం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదికూడా చదవండి: TG News: మందుపాతర పేలి ఏసు మృతిచెందటం బాధాకరమన్న మావోయిస్టులు
అనంతరం మంత్రికి నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల ద్వారా రోగులకు అందిస్తున్న సేవల గురించి డైరెక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ వివరించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News