గనుల శాఖలో రూ. 350 కోట్ల భారీ స్కాం..
ABN, Publish Date - Jun 14 , 2024 | 09:09 AM
అమరావతి: గనుల శాఖలో మరో గోల్‌మాల్ బయటపడింది. రెండున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 3 వందలకుపైగా భారీ, చిన్నతరహా ఖనిజాలు వేలం వేశారు. జగన్ ప్రభుత్వం పెద్దలు చెప్పిన వారికే అధికారులు ఖనిజాలు కట్టబెట్టారు.
అమరావతి: గనుల శాఖలో మరో గోల్‌మాల్ బయటపడింది. రెండున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 3 వందలకుపైగా భారీ, చిన్నతరహా ఖనిజాలు వేలం వేశారు. జగన్ ప్రభుత్వం పెద్దలు చెప్పిన వారికే అధికారులు ఖనిజాలు కట్టబెట్టారు. దీని కోసం బిడ్ అసలు విలువను ముందే లీక్ చేయడం ద్వారా సర్కార్‌కు సుమారు రూ. 5 వందల కోట్లకుపైగా గండికొట్టారు. అధికారులు అక్షరాల రూ. 350 కోట్లకుపైనే జేబులో వేసుకున్నారు. సాంకేతికతను అడ్డం పెట్టుకుని అధికారులు భారీ గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. ఈ దందాలో ఓ ఉన్నతాధికారి, మరో ముగ్గురు సీనియర్, జూనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో సాఫ్ట్‌వేర్ తాళం చేతులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్స్ చేసిన వ్యక్తికే ఇచ్చారు. దీంతో అందినకాడికి దండుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీనియర్ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్..
హాట్ టాపిక్‌గా ఆదిమూలపు వ్యవహారం..
జగనన్న విద్యా కానుకపై చంద్రబాబు ఏమన్నారంటే..
టివి కేబుల్ ప్రాణాలను కాపాడింది: తెలుగు ప్రవాసీ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 14 , 2024 | 09:09 AM