ABN Live: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

ABN, Publish Date - Mar 21 , 2025 | 10:34 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా అసెంబ్లీ, కౌన్సిల్‌లో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. దీనిపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి భట్టి విక్రమార్క సమాధానాలు ఇస్తారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Session) ఐదవ రోజు (5th Day) శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా అసెంబ్లీ, కౌన్సిల్‌లో బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. దీనిపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti Vikramarka) సమాధానాలు ఇస్తారు. తర్వాత సివిల్ సప్లై కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సభకు సమర్పించనున్నారు. లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) సభకు నివేదించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ చూడండి..

Also Read..:

KTR: బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టరు...


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ అధికారులపై బెజవాడ ఎమ్మెల్యే బూతులు

పసిడి ప్రియులకు షాక్..

For More AP News and Telugu News

Updated at - Mar 21 , 2025 | 10:34 AM




News Hub