Share News

TG politics: సంగీతంలో ప్రాంతీయ వాదాన్ని తీసుకొస్తారా..? : సీపీఐ నారాయణ

ABN , Publish Date - May 31 , 2024 | 03:28 PM

సంగీతంలో ప్రాంతీయ భేదాన్ని తీసుకురావడం మంచిది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రా గీతానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు కీరవాణికి అప్పగించడంపై బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ వాదాన్ని తీసుకురావడం సరికాదని అన్నారు.

TG politics: సంగీతంలో ప్రాంతీయ వాదాన్ని తీసుకొస్తారా..? : సీపీఐ నారాయణ

హైదరాబాద్: సంగీతంలో ప్రాంతీయ భేదాన్ని తీసుకురావడం మంచిది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అభిప్రాయపడ్డారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రా గీతానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు కీరవాణికి అప్పగించడంపై బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ వాదాన్ని తీసుకురావడం సరికాదని అన్నారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 మంది సమైక్యవాదులను మంత్రులుగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ చిహ్నం జోలికి పోకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిసారించాలని సీపీఐ నారాయణ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ ట్రైనింగ్..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 31 , 2024 | 03:31 PM