అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు..

ABN, Publish Date - Mar 17 , 2025 | 12:14 PM

తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సభ నడుపుతున్న తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సభ నడుపుతున్న తీరును నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్లు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు.

Updated at - Mar 17 , 2025 | 01:08 PM




News Hub