కేడర్‌కు ముఖం చాటేసిన మాజీ మంత్రి..

ABN, Publish Date - Sep 24 , 2024 | 07:41 AM

పవర్‌లో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాలను శాసించారు. పవర్ పోగానే.. పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారిపోయారు. కేడర్‌కు ముఖం చాటేశారు.

శ్రీకాకుళం జిల్లా: రాజకీయ నాయకులు పవర్‌ను ఎంజాయ్ చేసినట్టుగా ఓటమిని ఓ పట్టాన ఒప్పుకోరు. అధికారానికి ఉన్న బలం అలాంటిది. పవర్‌లో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాలను శాసించారు. పవర్ పోగానే.. పొలిటికల్ అజ్ఞాతవాసిగా మారిపోయారు. కేడర్‌కు ముఖం చాటేశారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆ మాజీ మంత్రి ప్రస్తుతం పార్టీ పెద్దలకు కూడా అందుబాటులోకి రావడంలేదట.. పార్టీ అధినేత జగన్ ఆహ్వానించినా.. తాడేపల్లి మీటింగ్‌కు డుమ్మా కొట్టారు. ఆయన వ్యవహారశైలిపై జిల్లా పార్టీలో జరుగుతున్న చర్చేంటి.. అవినీతి మకిలి అంటిన ఆ మాజీ మంత్రి పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పే ప్లాన్‌లో ఉన్నారా.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డిపై కేసు

TTD : స్పెషల్‌ దందా

జెత్వానీ కేసులో ఆ ముగ్గురు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 24 , 2024 | 07:41 AM