పెండింగ్ బిల్లులపై లెక్కలు రెడీ చేయండి..!

ABN, Publish Date - Jul 03 , 2024 | 07:38 AM

అమరావతి: ఏపీలో పెండింగ్ బిల్లుల అంశం మాయాజాలాన్ని తలపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయనే సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికాకులకు లేఖ రాసింది.

అమరావతి: ఏపీలో పెండింగ్ బిల్లుల అంశం మాయాజాలాన్ని తలపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు పెండింగ్ బిల్లులు ఉన్నాయనే సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ ఇప్పటికే వివిధ శాఖల ఉన్నతాధికాకులకు లేఖ రాసింది. అయితే అక్కడి నుంచి వచ్చిన సమాచారం ఆర్థిక శాఖ మంత్రిని విస్మయానికి గురిచేస్తోంది. దీంతో మరోసారి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హత్రాస్‌‌లో పెనువిషాదం..

శనివారం అక్కడ సిద్ధంగా ఉంటా: బాబు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 03 , 2024 | 07:38 AM