చికెన్ బిర్యానీతో కేక్..

ABN, Publish Date - Mar 20 , 2025 | 09:13 AM

ప్రపంచంలో ఎవ్వరూ కలలో కూడా ఊహించని ఓ ప్రయోగాన్ని అమెరికాకు చెందిన చెఫ్ చేశాడు. రంగు రంగుల కేక్ మధ్యలో చికెన్ బిర్యానీ పెట్టి ఓ కొత్త రకం ప్రయోగం చేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఎవ్వరూ కలలో కూడా ఊహించని ఓ ప్రయోగాన్ని అమెరికాకు చెందిన చెఫ్ చేశాడు. రంగు రంగుల కేక్ మధ్యలో చికెన్ బిర్యానీ పెట్టి ఓ కొత్త రకం ప్రయోగం చేశాడు. ఈ కేకులను కస్టమర్లకు పెట్టగా భోజన ప్రియులు వాటిని తెగ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఆ బిర్యానీ కేక్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అలాగే ఆ వీడియోను చెఫ్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా లక్షల్లో లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Pavel Stepchenko Retirement: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. రికార్డులు సృష్టించిన యువకుడు..

Gold and Silver Prices: ఉలిక్కి పడేలా చేస్తున్న బంగారం, వెండి ధరలు.. రోజు రోజుకూ..

Updated at - Mar 20 , 2025 | 09:14 AM




News Hub