డబుల్ డెక్కర్ బస్సు నడిపిన మంత్రి లోకేష్

ABN, Publish Date - Mar 19 , 2025 | 10:02 PM

విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ ప్లాంట్ తొలి విడతలో 600 మందికి, మలి విడతలో 1200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. భారత వాహన తయారీ రంగంలో అశోక్ లేలాండ్ రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో బస్సుల తయారీలో అశోకా లేలాండ్ నాలుగో స్థానంలో ఉంది. ట్రక్కుల ఉత్పత్తిలో 13వ స్థానంలో నిలిచింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 19 , 2025 | 10:02 PM

News Hub