ఏపీ గనుల అక్రమాలపై శ్వేతపత్రం..

ABN, Publish Date - Jul 15 , 2024 | 08:33 AM

అమరావతి: సహజవనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనులశాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలక అంశాలను పొందుపరిచింది.

అమరావతి: సహజవనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎంకు సమర్పించేందుకు గనులశాఖ నివేదికను తయారు చేసింది. అందులో అనేక కీలక అంశాలను పొందుపరిచింది. జగన్ పాలనలో గనుల తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడి జరిగింది. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతుచిక్కని అనేకానేక అక్రమాలు ఉన్నాయి. కేవలం ఐదారు అంశాలను ప్రాథమికంగా పరిశీలన చేస్తేనే గత ఐదేళ్ల కాలంలో రూ. 19వేల కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. ఇంకా లెక్క తెలాల్సినవి ఎన్నో ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు కీలక భేటీ..

సర్వం స్వాహా!

గుట్ట గిరిప్రదర్శన వన మహోత్సవం ప్రారంభం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 15 , 2024 | 08:33 AM