బహ్మంగారిమఠం అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తా
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:07 AM
బ్రహ్మంగారిమఠం మండలానికి జిల్లాపరిషత లో ఉన్న నిధులను అధిక శాతం కేటాయించి అభివృద్ధి పరుస్తామని జిల్లా పరిషత ఛైర్మన ముత్యాల రామగోవిందురెడ్డి తెలిపారు.

మండల సమావేశంలో జడ్పీ ఛైర్మన ముత్యాల రామగోవిందురెడ్డి
బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మంగారిమఠం మండలానికి జిల్లాపరిషత లో ఉన్న నిధులను అధిక శాతం కేటాయించి అభివృద్ధి పరుస్తామని జిల్లా పరిషత ఛైర్మన ముత్యాల రామగోవిందురెడ్డి తెలిపారు. బుధ వారం మండల పరిషత అధ్యక్షుడు వీరనారా యణరెడ్డి అధ్యక్షతన బ్రహ్మంగారిమఠం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన మాట్లాడుతూ రాబోవు రోజుల్లో బ్రహ్మంగారిమఠం మండల అభివృద్ధికి అధిక నిధులను కేటాయించి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ మైదుకూరు నియోజకవర్గంలోని మండలాలను కరువు మం డలాలుగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ అసెంబ్లీలో చర్చ పెట్టి కేటాయించడం హర్షణీయమన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్‌కు ధన్యవాదాలు తెలి పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచవో మల్లేశ, ఎంపీడీవో వెంగమునిరెడ్డి, తహసీల్దారు దామోదర్‌రెడ్డి, ఎంఈవో పుల్లయ్య, ఏపీవో హరిక్రిష్ణ, టీజీపీ ఏఈ నాగేశ్వర్‌రావు, వెలుగు ఏపీయం శివప్రసాద్, దేవస్థానం మేనేజరు ఈశ్వరయ్యచారి, సర్పంచలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బ్రహ్మంగారిని దర్శించుకున్న జడ్పీ ఛైర్మన
కాలజ్ఞాన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిని జిల్లా పరిషత ఛైర్మన ముత్యాల రామ గోవిందురెడ్డి బుధవారందర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సిబ్బంది ప్రత్యేక మర్యా దలతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధిక సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.
సమావేశంలో మాట్లాడుతున్న
జడ్పీ ఛైర్మన రామగోవిందురెడ్డిర
బహ్మంగారిమఠం అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తా
ఫమండల సమావేశంలో జడ్పీ ఛైర్మన ముత్యాల రామగోవిందురెడ్డి