Share News

Peacock: కుక్కల దాడి.. నెమలి మృతి

ABN , Publish Date - Apr 03 , 2025 | 08:51 AM

కుక్కలు ఓ నెమలిని చంపేశాయి. హైదరాబాద్ నగరంలోని బొటానికల్‌ గార్డెన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున వాకింగ్ కోసం వచ్చిన వారు నెమలి చనిపోయిన విషయాన్ని గుర్తించారు. అనంతరం ఈ సమాచారాన్ని సంబంధిత సిబ్బందికి తెలియజేశారు.

Peacock: కుక్కల దాడి.. నెమలి మృతి

- బొటానికల్‌ గార్డెన్‌ లో ఘటన

హైదరాబాద్: బొటానికల్‌ గార్డెన్‌(Botanical Garden)లో కుక్కల దాడిలో నెమలి మృత్యువాత పడింది. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉదయం నెమళ్లు గార్డెన్‌లో సంచరిస్తున్నాయి. వెనుకవైపు నుంచి గోడ దూకి వచ్చిన కుక్కలు నెమళ్లపై దాడి చేస్తుండగా ఓ వాకర్‌(Walker) వాటిని తరిమేశాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన నెమలిని చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు వాకర్లు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం.. విషయం ఏంటంటే..


city4.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

శాంతికి మేం సిద్ధం!

కొత్త తల్లులు గిల్ట్‌ లేకుండా..


city4.3.jpg

Sangareddy: రాతి గుండె తల్లి

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2025 | 08:51 AM