CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. ఎందుకంటే
ABN, Publish Date - Mar 14 , 2025 | 06:48 AM
ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని డీఎంకే నేతలు కలిశారు. డీలిమిటేషన్‌పై ఈనెల 22న జేఏసీ సమావేశంలో.. పాల్గొనాలని సీఎం రేవంత్‌ను డీఎంకే నేతలు ఆహ్వానించారు. ఏఐసీసీ అధిష్ఠానంతో మాట్లాడి జేఏసీ సమావేశానికి హాజరవుతానని రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని డీఎంకే నేతలు కలిశారు. డీలిమిటేషన్‌పై ఈనెల 22న జేఏసీ సమావేశంలో పాల్గొనాలని సీఎం రేవంత్‌ను డీఎంకే నేతలు ఆహ్వానించారు.

ఏఐసీసీ అధిష్ఠానంతో మాట్లాడి జేఏసీ సమావేశానికి హాజరవుతానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న కుట్రను తిప్పికొడతామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటామని డీఎంకే నేతలు అన్నారు. డీలిమిటేషన్‌పై పార్టీలకతీతంగా చర్చ జరగాలని డీఎంకే నేతలు తెలిపారు.
Updated Date - Mar 14 , 2025 | 06:50 AM