Share News

నవీన డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Mar 30 , 2025 | 03:51 AM

ఫెడరేషన్‌ కప్‌ జాతీయ వుషు చాంపియన్‌షి్‌పలో తెలంగాణకు చెందిన వడ్డేపల్లి నవీన...

నవీన డబుల్‌ ధమాకా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఫెడరేషన్‌ కప్‌ జాతీయ వుషు చాంపియన్‌షి్‌పలో తెలంగాణకు చెందిన వడ్డేపల్లి నవీన రెండు పతకాలు కొల్లగొట్టింది. చత్తీ్‌సగడ్‌లో జరిగిన ఈ టోర్నీలో నవీన.. ట్రెడిషనల్‌ నాన్‌ క్వాన్‌ విభాగంలో రజతం, ట్రెడిషనల్‌ వెపన్‌ కేటగిరీలో కాంస్యం సాధించింది.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..

మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది

Updated Date - Mar 30 , 2025 | 03:51 AM