Sri Rama Navami: ముస్తాబైన భద్రాచలం.. ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష

ABN, Publish Date - Apr 05 , 2025 | 01:03 PM

శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీతారాముల వారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

భద్రాచలం: శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీతారాముల వారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. రేపు సీఎం హోదాలో భద్రాచలానికి రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. గత ఏప్రిల్‌లో పార్లమెంట్ కోడ్ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కాలేదు. అటు శ్రీరామనవమికి భద్రాచలంలో ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దగ్గురుండి పర్యవేక్షిస్తున్నారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఎల కొలువు అయ్యారంటే..

భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాలు..

Updated at - Apr 05 , 2025 | 01:09 PM