బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ

ABN, Publish Date - Mar 19 , 2025 | 02:00 PM

మెక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్‌లో ఇవాళ(బుధవారం) కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో బిల్‌గేట్స్ భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి.

మెక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్‌లో ఇవాళ(బుధవారం) కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో బిల్‌గేట్స్ భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి. బిల్‌గేట్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించారు. 1995 నుంచి బిల్‌గేట్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


పూర్తి వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: వ్యోమగాములపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..

Big Shock To YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్.. మరో నేత జంప్

Bayyavaram Incident: బయ్యవరం ఘటనపై చంద్రబాబు సీరియస్.. అలా చేయమంటూ ఎస్పీకి ఆదేశం..

Read Latest AP News And Telugu News

Updated at - Mar 19 , 2025 | 02:08 PM




News Hub