వింత ఆచారం.. శివుడిని పెళ్లాడిన జోగినీలు..

ABN, Publish Date - Apr 06 , 2025 | 07:02 PM

దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో జోగినీల వివాహం కన్నులపండువగా సాగింది. ఓ వైపు సీతారాముల కల్యాణం జరుగుతుండగా.. మరోవైపు శివుడిని హిజ్రాలు పెళ్లాడి తలంబ్రాలు నెత్తిన పోసుకున్నారు.

రాజన్న సిరిసిల్ల: దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో జోగినీల వివాహం కన్నులపండువగా సాగింది. ఓ వైపు సీతారాముల కల్యాణం జరుగుతుండగా.. మరోవైపు శివుడిని హిజ్రాలు పెళ్లాడి తలంబ్రాలు నెత్తిన పోసుకున్నారు. త్రిసూళమే భర్తగా, రుద్రాక్షే తాళిగా భావించి హిజ్రాలు.. ఒకరిని మరొకరు వివాహం ఆడారు. శివ కల్యాణం, శ్రీరామ నవమి సందర్భంగా హిజ్రాలు ఇలా వివాహం ఆడతారు. శివుడిని పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని, అందరూ బాగుండాలని వారన్నారు. మెుత్తం మీద హిజ్రాల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి:

KTR Letter: కంచె గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన లేఖ.. కాంగ్రెస్‌కు మాస్ వార్నింగ్..

Sri Rama Navami Tragedy: ఘోర ప్రమాదం.. సీతారాముల కల్యాణం జరుగుతుండగా..

Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..

Updated at - Apr 06 , 2025 | 07:03 PM