హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టం..

ABN, Publish Date - Mar 29 , 2025 | 11:07 AM

మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించాలంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధం అయ్యింది. ప్రతి రోజూ 5.10 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ, నష్టాలూ అదే స్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

హైదరాబాద్: మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించాలంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధం అయ్యింది. ప్రతి రోజూ 5.10 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ, నష్టాలూ అదే స్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది. ప్రతి రోజూ మెట్రో రైళ్లు నడపడం ద్వారా లాభాలు రాకపోగా.. రోజుకు ఏకంగా రూ.01.50 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Stored Water: ఆ నీటిని వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు రావడం ఖాయం..

Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..

Updated at - Mar 29 , 2025 | 11:12 AM