పోసాని కి బెయిల్ వచ్చేనా.. ఎందుకంటే..

ABN, Publish Date - Mar 06 , 2025 | 10:15 AM

గుంటూరు: సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై పల్నాడు జిల్లా, నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గురువారం విచారణ జరగనుంది.

గుంటూరు: సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై పల్నాడు జిల్లా, నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో గురువారం విచారణ జరగనుంది. నరసారావుపేట రెండవ పట్టణ పోలీసులు పిటీ వారెంట్‌పై అన్నమయ్య జిల్లా, రాజంపేట నుంచి తీసుకువచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపారు. ఇంకొవైపు పోసానిపై విజయవాడలో పిటీ వారెంట్లు దాఖలయ్యాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారంటూ సూర్యారావుపేట, భవనీపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆదోని కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Read More News..:

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ శంకుస్థాపన..


ఈ వార్తలు కూడా చదవండి..

యాదగిరిగుట్ట 6వ రోజు బ్రహ్మోత్సవాలు..

ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు..

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Mar 06 , 2025 | 10:15 AM