Home » Andaman and Nicobar Islands
భారత తీర గస్తీ దళం అండమాన్ దీవుల దగ్గర భారీ ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుందని సోమవారం అధికారులు వెల్లడించారు.
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్ పేరు శ్రీ విజయపురంగా మారింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు.
వలస పాలకుల ముద్ర నుంచి దేశానికి విముక్తి కల్పించాలనే ప్రధాన నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరును 'శ్రీ విజయం పురం'గా మారుస్తూ ఈరోజు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
ఖరీఫ్ సీజన్లో భారతదేశంలోని రైతులతోపాటు సాధారణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు(rains) సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) నికోబార్ దీవులకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.
అసోం రాష్ట్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. అసోం రాష్ట్రం పరిధిలోని సోనిట్‌పూర్‌లో సోమవారం ఉదయం 8.00 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది....
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడి వాయుగుండంగా మారనుంది....
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం వల్ల మే 8 నుంచి మే 12వతేదీ వరకు ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ...
నేపాల్ దేశంలోని ఖట్మండు, భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో శనివారం భూకంపం సంభవించింది....
తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సర్వసాధారణమే. కానీ కొందరు మాత్రం వినూత్నంగా చెప్పి ఆకట్టుకుంటారు.