Home » AP CM Jagan Cabinet Meeting
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు వసతులలేమికి మారుపేరుగా మారాయి. హాస్టళ్లకు నిత్యావసర సరుకులు అంతంత మాత్రంగానే సరఫరా అవుతున్నాయి. ధరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచడం లేదు. దీంతో విద్యార్థులు పప్పుచారుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక బీసీ సంక్షేమ వసతి గృహాలు ఎక్కువగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటిలోనూ సరైన వసతులు లేవు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ..
విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘విశాఖ బీసీ గర్జన’ (Visakha BC Garjana) జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య (R Krishnaiah) , ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జీ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) , మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఇతర వైసీపీ బీసీ నేతలు (YSRCP) హాజరయ్యారు..
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం (AP Cabinet meet) ముగిసింది. పలు కీలక అంశాలకు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Cm Jagan) నేతృత్వంలో క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది.
వైసీపీలో నంబర్-02గా ఉన్న సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) రిటైర్మెంట్ తీసుకుంటున్నారా..? వైసీపీలో (YSRCP) ఇక ఆయన శకం ముగిసినట్టేనా..? ఈ విషయాన్ని స్వయంగా సీఎం జగనే (CM YS Jagan Reddy) ప్రకటించేశారా..? వయసు రీత్యా విజయసాయి ఇక రాజకీయాలకు పనికిరారని చెప్పేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ వందకు వెయ్యిశాతం నిజమనే అనిపిస్తోది..
పాఠశాలల ప్రారంభం రోజునే విద్యాకానుక అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ సగర్వంగా వెల్లడించారు. నేడు నాలుగో విడత ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా క్రోసూరులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో పాటు వారి బెంచ్‌పైనే కూర్చొని కాసేపు సరదాగా సంభాషించారు. పిల్లలందరికీ విద్యాకానుక కిట్లు అందజేశారు. పిల్లలతో సెల్ఫీలు దిగి వారిని ఆనందంలో ముంచెత్తారు.
సీఎం జగన్‌కి బిగ్ షాక్. జగన్ ఆదేశాలు, సూచనలని ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఆయన బాబాయి రూప్ కుమార్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. అప్పుడెప్పుడో చేయి చేయి కలిపి సఖ్యంగా ఉండాలని జగన్ చెబితే ఓకే అని తలాడించారు. ఇక అంతే.. ఆ తరువాత ఎవరికి వారే యమునా తీరే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఏపీ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నేటి ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. సీపీఎస్ రద్దు చేసి మెరుగైన గారెంటీ పెన్షన్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సవాలక్ష నిబంధనలకు నేడు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఉద్యోగులకు సంబంధించి బకాయిలు వచ్చే ప్రభుత్వంపై నెట్టేయడంతో పాటు పలు కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది.
జూన్-07 (June-07).. ఈ తారీఖు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) తిరుగుతున్నాయ్.. ఎందుకంటే ఆ రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (AP CM YS Jagan Reddy) ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరగబోతోంది..