Home » Apps
తన మాటలతో ముగ్గులోకి దింపి.. వలపు వల విసిరి కొందరు యువతులు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నడరంలో ఎక్కువయ్యాయి. ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోతే అటు ఆర్థికంగా, ఇటు శారీరకంగా మోసపోతున్నారు.
మీరు క్రిప్టో యాప్‌లను వినియోగిస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే గూగుల్ తాజాగా 17 క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్‌లను తొలగించింది. ఈ యాప్స్ వినియోగదారుల డేటా భద్రత సహా అనేక విషయాల్లో ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
అసభ్యకరమైన కంటెంట్లను ప్రమోట్ చేయడం వల్ల భారత ప్రభుత్వం 18 ఓటీటీ యాప్‌లను నిషేధించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ ముర్గాన్ ఇటివల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా వెల్లడించారు.
సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను టార్గెట్ చేసి ‘లాంజ్ యాప్’ ద్వారా డబ్బు కాజేస్తున్న సంఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఎయిర్పోర్ట్(Airport)లో వినియోగించే లాంజ్ యాప్‌లో సైబర్ నేరగాళ్లు మాల్వేర్ను ప్రవేశపెట్టారు. తద్వారా సేకరించిన సమాచారంతో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును కాజేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు గత వైసీపీ ప్రభుత్వంలో బోధనే కాకుండా బోధనేతర పనులే ఎక్కువగా నిర్వహించారు. ముఖ్యంగా పాఠశాల నిర్వహణకు సంబంధించిన పలు విషయాలపై రోజూ సంబంధిత యాప్‌లలో ఫొటోలు తీసి, ఆప్‌లోడ్ చేయాల్సి ఉండేది. దీని ఉపా ధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించారు. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు బోధనే తర పనుల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలు స్తోంది.
నేటి డిజిటల్ యుగంలో వంట నుంచి షాపింగ్ వరకు స్మార్ట్ఫోన్లలో(smart phone) అనేక యాప్‌లను(apps) ఉపయోగిస్తాము. అయితే 53 యాప్‌లలో 52 వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ క్రమంలో వినియోగదారులు ఆయా యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రాష్ట్రంలోని రహదారులపై గుంతలను గుర్తించడంతోపాటు సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు చేపట్టడంపై రోడ్లు, భవనాల శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
మెట్రో రైలు టికెట్(Metro train ticket) తీసుకోవడం ఇక మరింత సులువు కానుంది. లైన్లో వెళ్లి సరైన చిల్లర ఇవ్వలేక సతమతమయ్యే ప్రయాణికుల కోసం మెట్రో యాజమాన్యం ర్యాపిడోతో కొత్త ఒప్పందాన్ని చేసుకుంది.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే యాప్ లేబుల్ ఫీచర్. ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ప్లే స్టోర్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా యాప్‌ని(Apps) డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసే ముందు ఓ లేబుల్ వస్తుంది.
విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎ్‌సఎస్పీడీసీఎల్) యాప్ అప్డేట్ వెర్షన్ అందుబాటులోకి తెచ్చింది. టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్(TSSPDCL App)లో కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలు బిల్లు చెల్లింపు, గతేడాది మొత్తం వినియోగించిన యూనిట్లు, బిల్లింగ్ వివరాలు తెలుసుకోవచ్చు.