Home » Ashok Gajapathi Raju
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ నేతలు వెటకారం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదంటే ఆసుపత్రికి వెళ్లనీయకపోవటం బుద్ధీ, జ్ఞానం లేని చర్య అని అన్నారు.
అప్పట్లో ఎన్టీఆర్పై అభియోగాలు వచ్చినా లెజిస్లేటివ్ కమిటీ మూడేళ్ల పాటు విచారణ జరిపించిందని.. అభియోగాలపై ఎన్టీఆర్ను అప్పట్లో జైలులో పెట్టలేదని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
ఐఎఎస్, ఐపీఎస్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కేంద్రం ఒక్క మాట చెబితే ఐదు నిమిషాల్లో పరిస్థితి అంతా చక్కబడిపోతుంది.
జగన్రెడ్డి(Jagan Reddy) ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు(Ashok Gajapati Raju) వ్యాఖ్యానించారు.
విజయనగరం: లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి దిగమింగారని విచారించి అనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అరెస్ట్ చేసిందని, అప్పటి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి ధర్మాన తదితరులు జగన్ అరెస్ట్ సమయంలో ఏమన్నారో అందరికీ తెలుసునని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు.
తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు(Ashok Gajapati Raju ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీవ్రంగా ఖండించారు.
చిత్తూరు జిల్లా అంగళ్లులో జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏ1గా కేసు నమోదు చేయడంపై టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు స్పందించారు.
అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో ఓడిన చోటే బరిలోకి దిగుతానని అధినేత ముందు మనసులో మాటను బయటపెట్టినట్టు సమాచారం. పార్టీ అధిష్టానం మాత్రం అశోక్ గజపతిరాజును అసెంబ్లీ బరిలో దించితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అశోక్ గజపతిరాజు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడే వ్యక్తి. ఒకవేళ లోక్సభకు అశోక్ గజపతిరాజు పోటీ చేస్తే విజయనగరం అసెంబ్లీ బరిలో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు, కనకమహాలక్ష్మీ, మీసాల గీత పేర్లు పరిశీలనకు రావచ్చునన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
రామతీర్ధం అనువంశక ధర్మకర్త, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును పూర్ణకళశంతో స్వాగతం పలికిన అర్చకులకు షోకాజ్ నోటీసులు వెళ్లాయి.