Home » Ashwin
రవిచంద్రన్ అశ్విన్.. భారత్ తరఫున టెస్టుల్లో 536 వికెట్లు తీయడంతో పాటు ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్న అనుభవం అతడిది.
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయ ఢంకా మోగించింది. ఏకంగా 280 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేయడమే కాకుండా, ఆరు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేశాడు.
మహేంద్ర సింగ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అతడి ప్రశాంతత. ఒత్తిడి సమయాల్లో కూడా కూల్‌గా ఉండి జట్టును విజయ తీరాలకు చేరుస్తాడనే కారణంతో అతడిని అందరూ ``మిస్టర్ కూల్`` అని పిలుస్తుంటారు. అలాంటి ధోనీకి కోపం గనుక వస్తే తీవ్ర స్థాయిలో ఉంటుందట.