Home » Chandrababu Naidu
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ బుధవారం సమావేశం అయ్యారు. ఢిల్లీలో సమావేశం అయిన ఈ ఇద్దరూ పలు కీలక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.
ప్రతిష్టాత్మక హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతోంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అయితే.. జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వ్యయం అమాంతం పెరిగింది.
ఇటీవలే ఏపీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు కేంద్రం అందించిన సాయంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించినట్లు తెలుస్తోంది.
రేపు ఢిల్లీలో జరిగే నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఈరోజు రాత్రే చంద్రబాబు ఢిల్లీ చేరుకుని, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ ట్రస్ట్ 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రస్ట్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. సమాజ సేవలో ముందంజలో నిలిచి అనేక రంగాల్లో పేదలు, విద్యార్థులు సహా పలువురికి మానవీయంగా సేవలు అందిస్తున్నందుకు మెచ్చుకున్నారు.