Home » Children's day
ప్రస్తుత కాలంలో అనేక మంది పిల్లలు మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లకు ఎక్కువగా అలవాటు పడ్డారు. దీంతో వారికి ఊబకాయం సహా అనేక వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో నేడు (నవంబర్ 14) బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల స్క్రీన్ సమయాన్ని ఎలా తగ్గించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఏడాది కూడా చిల్డ్రన్స్ డే రానే వచ్చింది. ఈ రోజున పిల్లలను మీరు సర్ ప్రైజ్ చేయండి. ఇంట్లో సరదాగా వారితో గడపండి. వారికి ఏదైనా ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వండి. ఇంకా ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వీధి బాలలకు పునరావాసం, వసతి గృహాలలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ రోజు (సోమవారం) బాలల దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వాటిలో ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేసిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.
శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అనేక కట్టడాలు, భవనాలు, వంతెనలు దేశవ్యాప్తంగా నీలం రంగులోకి మారుతున్నాయ్. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాగే జరుగుతోంది.