Home » CM KCR
మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇంకా ఆయన నివాసంలో రూ.300 కోట్లు ఉన్నాయన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ నుంచి సీఈఓ వికాస్ రాజ్‌కి వంద సార్లు కాల్ చేసినా ఎత్తలేదన్నారు. ఇద్దరం ఎంపీలం కలిసి వికాస్ రాజ్‌తో మాట్లాడడానికి ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు. గోయల్ ఇంట్లో ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
Telangana Elections: జిల్లాలోని ములుగు మండలంలోని కొత్తూరుతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజూరాబాద్‌కు నువ్వు రాకపోతే నీ దగ్గరకే నేనోస్త అని గజ్వేల్‌కు వచ్చిన.. నేను వచ్చాక నువ్వు కామారెడ్డి పారిపోయావు’’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటెల వ్యాఖ్యలు చేశారు.
Telangana Elections: దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని సీపీఎం ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదని.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు.
ఒకనాడు జైకొట్టిన వారే నేడు ప్రత్యర్థులుగా మారారు. నేతలకు అనుచరులుగా మెలిగినవారు.. వారిపైనే పోటీకి దిగారు. గురువులా సన్నిహితంగా మెలిగి.. వారి బలాలు, బలహీనతలు తెలిసి..
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈసీఐ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 30న బాన్సువాడ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు సీఈఓ నుంచి ఈసీఐకు రిపోర్ట్ చేరింది.
తొమ్మిదిన్నరేళ్లలో సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.
కేసీఆర్ ( KCR ) పై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) అన్నారు.
వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) స్పష్టం చేశారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అస్సాం సీఎం హేమంత్ బిస్వాశర్మ ( Hemant Biswasharma ) వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయిందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) సెటైర్లు వేశారు.