Home » Donald Trump
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ప్రధానంగా వలసల విషయంలో అమెరికా పక్కదేశమైన కెనడా కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను హత్యచేసేందుకు ఇరాన్ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసింది.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. గద్దెనెక్కిన తొలిరోజే భారతీయులకు షాక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
అమెరికా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి వేసిన ప్లాన్‌ను న్యాయ శాఖ బహిర్గతం చేసింది. ఈ ఘటన విషయంలో అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
మోదీపై పోటీ చేయగలిగే నేత 'ఇండియా' కూటమిలో లేరని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడంలో విజయవంతమైన నేతల్లో డొనాల్డ్ ట్రంప్, మోదీ ఉన్నారని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. మోదీ-ట్రంప్ మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ రాశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో గ్రాండ్ విక్టరీ సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తన పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంపై దృష్టిసారించారు. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేశారు. అమెరికా చరిత్రలో తొలిసారి వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్ పేరుని ప్రకటించారు.
ప్రజాస్వామ్య పవనాలను ఎవరు ఆపగలరు? మరి రెండు నెలలలోగా ముగియనున్న 2024 సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక సమాజాలకు ఒక మరపురాని ప్రత్యేక సంవత్సరంగా గుర్తుండిపోతుంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కశ్యప్ పటేల్ ఎవరు? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. కశ్యప్ పటేల్‌కు కీలకమైన సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించవచ్చంటూ కథనాలు వెలువడుతుండడంతో ఆయన గురించి ఆరా తీసేవారి సంఖ్య పెరిగింది.
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడానికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కీలక పాత్ర వహించాడు. దీని వెనుక మస్క్ కు భారీ ప్రయోజనాలే ఉన్నట్టు తెలుస్తోంది.