Home » Donald Trump
తాను విధించిన సుంకాలు అద్భుత ఫలితాన్ని ఇస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇంధన ధరలు తగ్గాయని, వడ్డీ రేట్లు కూడా దిగొచ్చాయని చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలపాలని దేశ ప్రజలకు సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.
అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని ఓ సామెత ఉంది. ప్రపంచ దేశాల్లో పెద్దన్న లాంటి అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తోంది.
Trump Tariffs On Aqua Farming: ట్రంప్ టారిఫ్ భారం ఆక్వా రైతులపై పడింది. ఎగుమతి సుంకాల భారం భారీగా పెరగడంతో కుయ్యో.. మొర్రో అంటూ గగ్గోలు పెడుతున్నారు రైతన్నలు..
Top Market Crashes In India: భారత ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా నిలిచిన ఈ రోజు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని అతిపెద్ద పతనాలలో ఒకటి. సెన్సెక్స్ ఈరోజు దాదాపు 4000 పాయింట్లు పడిపోయింది. హర్షద్ మెహతా స్కాం మొదలుకుని కొవిడ్ మహమ్మారి వరకూ కేవలం 5 సార్లే ఇలా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం కారణంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? ఎలాంటి వ్యూహాలు అమలు చేయనున్నారని గత కొన్ని రోజులుగా చర్చలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఓ ప్రభుత్వ అధికారి క్లారిటీ ఇచ్చారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల గురించి మరోసారి ప్రస్తావించారు. ప్రధానంగా పలు దేశాల కారణంగా అమెరికా ఆర్థికంగా నష్టపోయిందని, దీంతో లోటు కూడా పెరిగిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలపై సుంకాలు తప్పవని స్పష్టం చేశారు.
అమెరికా 27 Per దిగుమతి సుంకం విధించడంతో భారత రొయ్యల ఎగుమతిదారులు నష్టపోతున్నారని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. మత్స్యరంగాన్ని కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉచిత రేషన్ అందుకుంటున్న వారి తలసరి ఆదాయం ఎంతో ఉందో తెలుసుకుంటే అది అర్థమవుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
ప్రస్తుత పరిణామాలు ఎంతో కాలం ఉండవని, గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగాలు, వ్యాపారాలు వెనక్కి తెస్తామని తన ట్రూత్ సోషల్ ఫ్లాట్ఫాంలో ట్రంప్ పేర్కొన్నారు. ఇదొక ఆర్థిక విప్లవమని, మనం తప్పనిసరిగా గెలుస్తున్నామని అన్నారు.
Trump Tariffs Effect: టారిఫ్ భయం అమెరికా ప్రజలను బెంబేలెత్తిస్తోంది. షూ, ఫర్నిచర్, కాఫీ, కార్లు, ఇలా నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతాయనే భయంతో స్టోర్లకు పరుగులు పెడుతున్నారు.