Home » Exit polls
లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడుతున్నాయి. మెజారిటీ పోల్ సర్వేలు ఎన్డీయే 350కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నాయి. ఆసక్తికరంగా ఈసారి ఎన్నికల్లో దక్షిణాదిలోనూ కమలం పార్టీ 57 నుంచి 65 సీట్ల వరకూ గెలుచుకునే అవకాశాలున్నాయని ''ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్'' వెల్లడించింది.
దేశంలోని సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లోనూ గెలుపు అంచనాలను వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం తెలంగాణ లోక్సభ్ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.
aaraa poll strategies post poll Prediction on Pithapuram Assembly Seat AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే
సుదీర్ఘంగా ఏడు దశల్లో సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం తుది పోలింగ్ కూడా ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మళ్లీ ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఊహిస్తున్నాయి. వరుసగా మూడోసారి మోదీ ప్రధాని పదవిని అధిరోహిస్తారని చెబుతున్నాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. జూన్ 1వ తేదీన సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. మూడోసారి కూడా..
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్‌పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.
ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్‌పోల్స్ వెలువడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఒక్కో సర్వే సంస్థ తమ ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్‌పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశ పోలింగ్ ముగిసింది. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా 57 స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి..
ఎగ్జిట్ పోల్ చర్చలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ''యూ-టర్న్'' తీసుకుంది. ఎగ్జిట్ బేల్ డిబేట్స్‌లో పాల్గొంటున్నట్టు శనివారం సాయంత్రం ప్రకటించింది.