Home » Fake Poster
ప్రభుత్వం ఫేక్‌గాళ్లపై చర్యలు తీసుకుంటామంటే జగన్ ఎందుకు బాధపడుతున్నారనో అర్థం కావడంలేదట. ప్రభుత్వం చర్యలు మొదలుపెడితే తమ తరపున ఫేక్ ప్రచారం చేసేవాళ్లు ఉండరని, దీంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయకపోతే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీ మనుగడ ఏమి కావాలనే భయంతోనే సీఎం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే..
తనను తాను దైవ కుమారుడిగా, ఈ విశ్వానికి యజమానిగా ప్రకటించుకుని.. లక్షలాది మందిని ఆధ్యాత్మిక మత్తులో ముంచేసి.. చిన్నపిల్లల సెక్స్ రాకెటింగ్ సహా రకరకాల అరాచకాలకు పాల్పడిన ఫిలిప్సీన్స్ పాస్టర్ అపోలో క్విబొలోయ్‌ని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది!
ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్ పోల్స్‌ను విడుదలచేస్తాయి.
ఇది అసలే ఎన్నికల సమయం.. ఓట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ప్రజలను నమ్మించేందుకు అనేక మార్గాలు.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారం ఎక్కువైంది. ఏది సత్యమో.. ఏది అసత్యమో తెలుసుకునేలోపు అబద్ధం అందరినీ చేరుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చాక.. సాంకేతికతను ఉపయోగించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అది ఫేక్ అని గ్రహించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
YSRCP Fake News: ‘ఇంతకుమించి దిగజారవు అనుకున్న ప్రతిసారీ.. యూ ప్రూవ్ మీ రాంగ్..’ అనే సినిమా డైలాగ్ గుర్తుందా..? ఈ డైలాగ్ వైసీపీకి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందేమో..!. ఎందుకంటే.. ఫేక్‌లు సృష్టించడంలో వైసీపీ పీహెచ్‌డీ చేసేసింది.!. ఒకటా రెండా రోజుకొకటి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయడం పరిపాటిగా మారిపోయింది..
ఫేక్‌గాళ్లకు ఏబీఎన్ ఆంధ్యజ్యోతి హెచ్చరికలు జారీ చేసింది. ఇక నుంచి తమ సంస్థ పేరుతో ఫేక్ అకౌంట్‌లో అసత్య వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకోబడును. దోషులు ఎంతటి వారైన సరే వదిలేది లేదు.